హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురంలో నలుగురి నామినేషన్ల ఉపసంహరణ

E.G: పిఠాపురం మున్సిపాలిటీలో మంగళవారం నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఛైర్మన్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన యాళ్ల గణేష్, యాళ్ల వినయ్‌తో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు తోట ఏడుకొండలు, బొజ్జ వీరభద్రరావు నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉందని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు తెలిపారు.