హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొలిక్కిరాని జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక

KRNL: పెద్దకడబూరు మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. టీడీపీ ఇప్పటికే 16 ఎంపీటీసీ స్థానాలకు 14 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా, జెడ్పీటీసీ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో నరవ శశిరేఖ, దిద్దికాటి మల్లిఖార్జునలలో ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్‌ సర్వే ప్రారంభించారు.