కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది జనసేన అభ్యర్థుల జాబితాను స్థానిక సంస్థల సమన్వయ కమిటీ విడుదల చేసింది. గురువారం ఎంపీ బాలశౌరి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయనున్నారు. 1, 2, 5, 7, 8, 9, 10, 11, 12, 21, 36, 37, 39, 41, 44, 53, 58, 60వ డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నంలో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల


