హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హౌస్ అరెస్ట్‌పై బొల్లా బ్రహ్మనాయుడు విమర్శలు

PLD: తనను హౌస్ అరెస్ట్ చేయడంపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తూ, వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను అణచివేయడం సరికాదని, ఎన్నికల కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు.