ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగారంలో అత్యల్పంగా 16.8°C, గంభీరావుపేటలో 17.5°C నమోదైంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 17.2°C, కరీంనగర్ ఆర్నకొండలో 19°C, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 19.9°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో చలి పంజా..!


