హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా RSS విజయదశమి ఉత్సవం

KMR: పిట్లం పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పిట్లం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం నిర్వహించారు. బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ్ కార్యకర్తలు, స్వయంసేవకులు పాల్గొన్నారు. “సంఘ శక్తి , రాష్ట్ర శక్తి” నినాదంతో సంఘ్ ప్రాముఖ్యతను చాటుతూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.