హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధరల ధమాకా.. దుకాణాలు డీలా

NLG: పండుగ ఏదైనా టపాసుల మోత మామూలే కానీ ఈసారి ధరల మోతకు కొనుగోలుదారులు వెనుకడుగు వేశారు. దసరా వేళ బాణసంచా దుకాణాలు కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయి. ఎన్జీ కళాశాలలో గతంలో 15 వరకు ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలు ఈసారి 7కే పరిమితమయ్యాయి. అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేక వ్యాపారులు నిరాశ చెందుతున్నారు.