హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పోలీసులు నిజాయితీగా విధులు నిర్వహించాలి'

SKLM: పోలీసులు తమ డ్యూటీ ని ఫెయిర్, నిజాయితీగా చేయాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ మహేశ్వర రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసుల ఆరోగ్యం కోసం ఉచితంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.