హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిబందనలు దాటితే కఠిన చర్యలు'

TPT: నాయుడుపేట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్‌లు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభంమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎన్నికల నిబంధనులు పాటించాలని టౌన్ సీఐ వెంకటరమణ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన, హింసాత్మాక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. నామినేషన్‌లు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు సహకరించాలని అన్నారు.