RR: వెంకటేశ్వర నగర్ డివిజన్లో SKM అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గా దేవిని కాంగ్రెస్ సీనియర్ నేత నాయినేని చంద్రకాంతరావు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకలతో ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తెలంగాణ
శేరిలింగంపల్లిలో ఘనంగా దుర్గాదేవి పూజలు


