BPT: MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల దగ్గర ఈ పత్రాలు ఉండాలి. ✦ MPTC/ZPTC అధికారిక నామినేషన్ ఫారం ✦ ఓటరు గుర్తింపు కార్డు ✦ ఓటరు జాబితా పార్ట్, సీరియల్ నంబర్ ✦ ఆధార్ లేదా సూచించిన గుర్తింపు పత్రం ✦ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర, విద్యార్హతల అఫిడవిట్ ✦అవసరమైతే కుల ధ్రువీకరణ పత్రం ✦డిపాజిట్ రసీదు ✦ప్రతిపాదకుడి సంతకం, ఫొటోలు, అవసరమైన ప్రతులు ✦పార్టీ అభ్యర్థి అయితే భీ ఫారం.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ వేస్తున్నారా?.. ఇవి తప్పనిసరి!


