కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రచారం జోరందుకుంది. వైసీపీ మేయర్ అభ్యర్థి లంక జ్యోతికి మద్దతుగా పేర్ని కిట్టు ప్రచారంలో పాల్గొన్నారు. నగరంలో ఓటర్లను కలుస్తూ వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మచిలీపట్నంలో రాజకీయ సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మేయర్ అభ్యర్థి మద్దతుగా ఇంటింటి ప్రచారం


