BHPL: దసరా వేళ ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్ముకునేందుకు వర్ధన్నపేట, రాయపర్తి ప్రాంతాల వైన్ షాపు నిర్వాహకులు సిండికేట్‌గా మారినట్లు తెలుస్తోంది. ఉదయం తెరిచిన దుకాణాలను కావాలనే మూసివేసి, వెళ్లగా, నిర్వాహకులు మద్యం ప్రియుల నుంచి బాటిల్‌పై రూ.50 నుంచి రూ.100 అదనంగా గుంజుతున్నారు. పండుగ రోజున తగినంత మద్యం అందుబాటులో ఉంచాలని వినియోగదారులు కోరుతున్నారు.
తెలంగాణ
పండగ పూట వైన్స్ బంద్.. బెల్ట్ షాపుల దందా!


