NTR: విజయవాడ వైసీపీ కార్యాలయంలో కార్పొరేటర్ అభ్యర్థులతో జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రతి వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి ఇంటింటికి వెళ్లి, ప్రజలను కలిసి జగన్ సీఎం ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో దేవినేని సమావేశం


