PPM: పూర్ణపాడు-లాభేసు వంతెన నిర్మాణం 2006లో ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తికాలేదు. నాలుగు మండలాలతోపాటు ఒడిశాలోని గుణుపూర్ ప్రాంతానికి రాకపోకలకు ఉపయోగపడే ఈ వంతెన పనులు నిలిచిపోవడంతో నిర్మాణానికి వేసిన స్టీల్ గజాలు తుప్పు పడుతున్నాయి. వంతెన అందుబాటులోకి వస్తుందని ఎదురుచూస్తున్న గిరిజనులకు నిరాశే మిగులుతోంది.
ఆంధ్రప్రదేశ్
పూర్ణపాడు-లాబేసు వంతెనకు మోక్షం ఎప్పుడో?


