హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థులందరినీ అఖండ మెజారిటీతో గెలిపించాలి: ఎంపీ

ATP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌తో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులందరినీ అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా ముందుకుసాగుతున్నాయని, కూటమి నాయకులందరూ సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని కోరారు.