PLD: మాచర్ల (మం)లో మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి హౌస్ అరెస్ట్


