NLG: ఈ నెల 24, 26 తేదీల్లో జరిగే TGPSC అసిస్టెంట్ సైంటిస్ట్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పరీక్షలకు నాల్గొండలోని రామగిరి ఎస్పీఆర్ పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేశారు. రెండు పరీక్షలకు 365 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షకు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, అరగంట ముందే గేట్లు మూసివేస్తామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
TGPSC పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి


