హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు అమరవీరులకు కృష్ణప్రసాద్ నివాళి

BPT: పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో అక్టోబర్ 21న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బాపట్ల ఎంపీ, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్, మాజీ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.