W.G: తణుకు మండలంలో జరిగే 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్వో ఆరిమిల్లి శ్రీనివాస్ నామినేషన్లు స్వీకరిస్తారు. మండలంలో మొత్తం 50,915 మంది ఓటర్లు కాగా వీరిలో పురుషులు 24,631, మహిళలు 26,284 మంది ఓటర్లు, ఒకరు ఇతరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
తణుకులో నేటి నుంచి MPTC స్థానాలకు నామినేషన్లు


