GNTR: పొన్నూరులో టీడీపీ, జనసేన నాయకుల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటుపై చర్చలు సానుకూలంగా సాగాయి. జనసేన 15 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలను కోరింది. మెజారిటీ స్థానాలపై ఇరు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. మరికొన్ని స్థానాలపై భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుని కూటమి ఐక్యతతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి సీట్ల సర్దుబాటుపై ముందడుగు


