హైదరాబాద్: 28°C
తెలంగాణ

లింగంపేట స్తూపం వద్ద ఘనంగా పోలీస్ ఫ్లాగ్ డే

SRCL: చందుర్తి మండలం లింగంపేట గ్రామ అటవీ ప్రాంత శివారులో పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ ప్లాగ్ డే బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సత్కరించారు. పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.