JGL: మెట్ పల్లి మండలం రామలచ్చక్కపేటలో రాత్రి శ్రీ దుర్గామాత నిమజ్జనం భక్తిశ్రద్ధలతో జరిగింది. జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. నవదుర్గల వేషంలో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. గ్రామ ప్రజలు అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం వేడుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు


