CTR: స్థానిక ఎన్నికల్లో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బీ-ఫారాలు అందజేశారు. మేయర్ అభ్యర్థి కటారి హేమలతతో పాటు కార్పొరేటర్లకు తన కార్యాలయంలో వాటిని అందించారు. కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
బీఫారంలు అందజేసిన చిత్తూరు ఎమ్మెల్యే


