SKLM: బూర్జ మండలం లక్కుపురం పంచాయతీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. వారికి ఇవాళ ఆమదాలవలస YCP నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని రవికుమార్ సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ మార్పులు ఎన్నికల వేళ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నుంచి వైసీపీలో చేరిన 20 కుటుంబాలు


