హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హలో బ్రదర్.. ఒక్క నిమిషం ఆలోచించు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో పోలీసులు హలో బ్రదర్.. ఒక్క నిమిషం ఆలోచించు పోస్టర్‌తో అవగాహన కల్పించారు. ఎస్సై వెంకటకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది పలు గ్రామాల్లో యువతను హెచ్చరించారు. ఆవేశంతో గొడవలకు దిగితే క్రిమినల్ కేసులు, జైలు శిక్ష తప్పవని, ప్రతి ఎన్నికకూ బైండోవర్ కావాల్సి వస్తుందని తెలిపారు.