హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎందరో జీవితాలకు పునాది.. ZP పాఠశాల

SRPT: అక్షర జ్ఞానంతో పాటు నైతిక విలువలను నేర్పుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తోంది కట్టంగూరు ZP పాఠశాల. ఈ బడిలో చదువుకున్న ఎంతోమంది నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. నాణ్యమైన విద్యాబోధనతో చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా రాణించగలవని చాటుతోంది.