హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ

NTR: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న భక్తుల రద్దీ మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు.