PLD: గురజాల(మం) గోగులపాడులో దారుణ హత్య చోటుచేసుకుంది. కారంపూడి మండలం మిరియాలకు చెందిన దారెడ్డి రామకృష్ణారెడ్డి (50)హత్యకు గురయ్యారు. ప్రస్తుతం గురజాలలో నివాసం ఉంటున్న ఆయన మృతదేహం బూదవాడ పొలాలకు వెళ్లే దారిలో లభ్యమైంది. మృతుడి కుమారుడి ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమై ఉండవచ్చని గ్రామస్తులు, పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
దారుణ హత్య.. పొలాల దారిలో మృతదేహం


