NDL: స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, వసతి ఏర్పాట్లు, శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించట్లేదని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వచ్చినప్పుడు మాత్రమే వారికి తగిన రీతిలో వసతి, దర్శనం ఏర్పాట్లు కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సిఫారసు లేఖలు స్వీకరించట్లేదు:శ్రీశైలం ఈవో


