మహబూబ్‌నగర్ పిల్లలమర్రి సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. బీఎస్సీ, బీకాం, బిజెడ్సీ, బీఏ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థినులు దోస్త్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ జయప్రద తెలిపారు. దరఖాస్తుదారులు మూడు సెట్ల జిరాక్స్ పత్రాలు, 8 ఫొటోలతో కళాశాలను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు షురూ


