SKLM: పలాస మున్సిపాలిటీ కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి వజ్జ గంగాభవాని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ స్థానిక గ్రౌండ్‌లో వాకర్స్‌ను ఆత్మీయంగా పలకరించారు. ఈ మేరకు పట్టణ అభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులు, పారిశుధ్యం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై చర్చించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కూటమికి మద్దతు తెలిపి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం


