శ్రీకాకుళం: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎచ్చెర్లలోని జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు కార్యాలయంలో ఆయుధ, వాహన పూజా కార్యక్రమాలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ఆయుధాగారంలో కొలువుదీరిన దుర్గాదేవికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలునిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ


