SRCL: చందుర్తి మండలం కట్టలింగంపేట–రుద్రంగి మధ్య పీపుల్స్ వార్ నక్సలైట్లు పోలీసుల 1999లో జీపును మందుపాతరతో పేల్చివేయడంతో అప్పటి చందుర్తి ఎస్సై శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. ఆయన అమరత్వానికి గుర్తుగా మృతిచెందిన ప్రాంతంలోనే 2014లో అప్పటి సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు.
తెలంగాణ
ఎస్సై శ్రీనివాసరావు స్మారకంగా అమరవీరుల స్తూపం


