హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెందుర్తి జనసేన కమిటీలను చిన్నచూపు చూస్తున్నారా?

VSP: పెందుర్తి నియోజకవర్గంలో జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్తలు, 32 మంది కమిటీ సభ్యులను పక్కనపెట్టి ఏకపక్షంగా అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు జరపడంపై వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పెందుర్తిలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆశయాలతో ఏర్పాటు చేసిన కమిటీలకే విలువ లేకపోతే ఎందుకు ఏర్పాటు చేసినట్లు అని ప్రశ్నించారు.