BPT: పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో లోక్‌సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులైన పోలీసు సిబ్బందికి ఆయన ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం పోలీసులు చేసిన అత్యున్నత త్యాగాలను స్మరించుకున్నారు
ఆంధ్రప్రదేశ్
అమర పోలీసులకు నివాళులర్పించిన ఎంపీ


