హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైభవంగా బతుకమ్మ సంబరాలు

PLD: రొంపిచర్ల మండలం, విప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలోని చిన్న రామాలయం వీధిలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో వీరాంజనేయ కోలాట బృందం మాస్టర్ తండా శ్రీదేవి నేతృత్వంలో మహిళలు ఉత్సాహంగా కోలాటం ఆడుతూ, భక్తితో పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.