హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రసవత్తరంగా స్థానిక ఎన్నికలు

KRNL: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు నేడు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జిల్లాలో 26 జడ్పీటీసీ, 432 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.