మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని కోయిలకొండ ఎక్స్ రోడ్డు హన్వాడ మండల కేంద్రాల మధ్య ఉన్న గుట్టను కొంతమంది తవ్వి అక్రమార్జన చేస్తున్నారు. భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నా కూడా సంబంధిత మైనింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ఎక్స్ రోడ్డు శివారులో గుట్ట తవ్వకాలు


