హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు

NTR: తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. BJP పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాల మేరకు, కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థిని జగడాల మాధవికి బీఫామ్ అందజేశారు. తిరువూరు పట్టణం 1వ వార్డుకు పోటీ చేస్తున్న మాధవికి, పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షుల ఆశీస్సులతో ఈ బీఫామ్ అందజేత జరిగింది.