ELR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, ఓటర్లకు పెదపాడు పోలీసులు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే క్రిమినల్ కేసులు, జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు భయపడకుండా ఎన్నికల నిబంధనలు పాటించాలని, శాంతిభద్రతలను కాపాడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో గొడవలకు దూరంగా ఉండాలి:


