హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నిద్రలో అలాంటి కలలు వస్తున్నాయా ?

కొన్ని కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలకు సంకేతాలని జ్యోతిష్యం చెబుతోంది. ముఖ్యంగా నిద్రలో ఎత్తు నుంచి పడిపోతున్నట్లు కల రావడం, భయంకరమైన దృశ్యాలు కనిపించడం వంటివి చెడు సూచనలుగా కొందరు భావిస్తారు. అయితే, కలలు మన ఆలోచనలు, ఆందోళనలు, నిద్రలో మెదడు చేసే ప్రక్రియల వల్ల కూడా వస్తాయి. అవి భవిష్యత్తును కచ్చితంగా సూచిస్తాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.