ఫ్రూట్ జామ్ బ్రెడ్, దోశ, రోటీలపై పూసుకుని తినేందుకు ఎంతో రుచికరంగా ఉంటుంది. కానీ రోజూ దీన్ని వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. పండ్లతో తయారు చేస్తారని చెప్పినా, అందులో అధిక మొత్తంలో చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. కాబట్టి ఇంట్లోనే పండ్లతో తయారుచేసుకునే సహజసిద్ధమైన జామ్‌లు వాడాలి.
ఆరోగ్యం
ఫ్రూట్ జామ్ వాడుతున్నారా..?


