పెదాలు పొడిబారడం అనేది తేమ తగ్గడం వల్ల వస్తుంది. తగినంత నీరు తాగడం, ప్రతిరోజూ మంచి లిప్ బామ్ ఉపయోగించడం ద్వారా పెదాలను మృదువుగా ఉంచుకోవచ్చు. డెడ్ స్కిన్ తొలగించడానికి వారానికి ఒకసారి పంచదార, తేనె మిశ్రమంతో స్క్రబ్ చేయండి. కొబ్బరి నూనె లేదా నెయ్యి రాయడం కూడా మంచిది. పెదాలను కొరకడం, నాలుకతో తడపడం వంటి అలవాట్లను మానుకోవాలి.
ఆరోగ్యం
పెదాలు పొడిబారుతున్నాయా..?


