ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లకు ఐసీసీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10%, లంక ప్లేయర్ల ఫీజులో 5% కోత విధించింది. మ్యాచ్లో పాక్ రెండు ఓవర్లు, లంక ఒక ఓవర్ తక్కువ వేయడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ జరిమానా పడింది.
క్రీడలు
పాకిస్తాన్, శ్రీలంక జట్లకు ఐసీసీ భారీ షాక్


