హైదరాబాద్: 28°C
క్రీడలు

మూడో టీ20: టాస్ గెలిచిన భారత్

రాయ్‌పుర్ వేదికగా భారత్ - జింబాబ్వే మహిళల జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ స్మృతి మంధనా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు జింబాబ్వే ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.