రంజీ ట్రోఫీలో తొలిసారిగా ఆస్ట్రేలియా అంపైర్ బెన్ ట్రెలోర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా పరస్పర భాగస్వామ్య ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గుజరాత్ - ఢిల్లీ మ్యాచ్‌కు అతడు అంపైరింగ్ చేస్తున్నాడు. దీనికి బదులుగా భారత్ అంపైర్ పరాశర్ జోషి ఆస్ట్రేలియాలోని షెఫీల్డ్ షీల్డ్ టోర్నీకి అంపైరింగ్ చేయనున్నాడు.
క్రీడలు
రంజీ మ్యాచ్‌లకు ఆసీస్ అంపైర్


