హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటీ రోడ్లకు రూ.5 కోట్లు మంజూరు

SRPT: నడిగూడెం మండలంలోని వల్లాపురం నుంచి శ్రీరంగాపురం వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటానికి వల్లాపురం సర్పంచ్ కేసగాని సరిత ఆధ్వర్యంలో ఈ రోజు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొక్క బిక్షపతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.