హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి వేషధారణలో చిన్నారుల సందడి

SRPT: హుజూర్ నగర్ మండల పరిధిలోని సీతారాంనగర్ రామాలయం ఆవరణలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈరోజు దుర్గామాత మండపం వద్ద సంప్రదాయ అలంకరణలో అమ్మవారి వేషధారణతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. చిన్నారి చేస్తున్న నృత్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి..