NZB: దసరా పండగను పురస్కరించుకొని జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం ఆయుధ పూజ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఉదయం 11.30 గంటలకు ఆయుధాలు, పోలీస్ వాహనాలు, బాంబు డిస్పోజల్ (బీడీ) టీమ్ సామగ్రికి సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) ఎన్.శుభం ప్రకాశ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఆయుధ పూజ చేసిన పోలీస్ కమిషనర్


